why CBN entering into Cable business ? Vundavalli Aruna Kumar

బ్లాక్ లిస్ట్ లో వున్న కంపెనీకి ఫైబర్ గ్రిడ్ ఎలా ఇస్తారు . ఆ కంపెనీలో వున్న డైరెక్టర్లే బాబు హెరిటేజ్ కంపెనీలో వున్నారు అని నేను గతంలోనే ముఖ్యమంత్రి కి లేఖ రాశా : రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్